Thursday, May 23, 2013

RAMAYANAM SLOKAS : 1 - 10 : BALAKANDA : SARGA - 2

1.2.1

నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్యవిశారదః ।
పూజయామాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః ॥

nāradasya tu tadvākyaṃ ṡrutvā vākyaviṡāradaḥ ।
pūjayāmāsa dharmātmā sahaṡiṣyō mahāmuniḥ ॥

Meaning :

Vaalmeeki, the great Muni, the knower of Dharma,
and a man of letters, listened to Naarada's words
and paid respectful obediences to him along with his Sishyas.
The connotation of Sishya spans the connotations of disciple, student, pupil, ward, apprentice, follower and protégé. So we will use the word Sishya in this translation.

1.2.2

యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా ।
ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాతస్స జగామ విహాయసమ్ ॥

yathāvatpūjitastēna dēvarṣirnāradastadā ।
āpṛṣtvaivābhyanujñātassa jagāma vihāyasam ॥

Meaning :

Thus, after befittingly revered by Vaalmeeki,
and after completely satisfying him,
Naarada, the Devarshi took leave from him
and disappeared into the skies.
Devarshi is a Rishi of Deva Loka, the world of Gods.

1.2.3

స ముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా ।
జగామ తమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః ॥

sa muhūrtaṃ gatē tasmin dēvalōkaṃ munistadā ।
jagāma tamasātīraṃ jāhnavyāstvavidūrataḥ ॥

Meaning :
After Naarada left to Deva Loka,
the Muni (Vaalmeeki ) left to the banks of Tamasa river,
which is near by the river Ganga.

1.2.4

స తు తీరం సమాసాద్య తమసాయా మునిస్తదా ।
శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమమ్ ॥

sa tu tīraṃ samāsādya tamasāyā munistadā ।
ṡiṣyamāha sthitaṃ pārṡvē dṛṣtvā tīrthamakardamam ॥

Meaning :
Upon reaching the river Tamasa and seeing its clear waters
he said to his disciples that are standing beside him:

1.2.5

అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ ।
రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యథా ॥

akardamamidaṃ tīrthaṃ bharadvāja niṡāmaya ।
ramaṇīyaṃ prasannāmbu sanmanuṣyamanō yathā ॥

Meaning :
O Bharadhwaja, look at these
lovely, pleasing, placid and clear waters
that remind the hearts of noble people !
Bharadwaja, referred here is a Sishya of Vaalmeeki, is considered to be different from Bharadwaja, the great Muni, mentioned in Sarga 1 (1.1.13 and 1.1.87).

1.2.6

న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ।
ఇదమేవావగాహిష్యే తమసాతీర్థముత్తమమ్ ॥

nyasyatāṃ kalaṡastāta dīyatāṃ valkalaṃ mama ।
idamēvāvagāhiṣyē tamasātīrthamuttamam ॥

Meaning:
I will take bath in these waters.
Please keep this Kalasa aside
and bring me my Valkalam.
The word Kalasa refers to a small container or pitcher of water. (It may be thought of as equivalent to a water bottle of modern times with the important difference that, the water in it also contains the spiritual energy of the Muni or Rishi)
The word 'Valkalam' refers to modest, simple and basic robe or garment worn by Munis who lead ascetic life.

1.2.7

ఏవముక్తే భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ।
ప్రాయచ్ఛత మునేస్తస్య వల్కలం నియతో గురోః ॥

ēvamuktē bharadvājō vālmīkēna mahātmanā ।
prāyacchata munēstasya valkalaṃ niyatō gurōḥ ॥

Meaning :
Bharadwaja, the dedicated Sishya of
the Mahatma and Muni Vaalmeeki,
brought him the Valkalam.

1.2.8

స శిష్యహస్తాదాదాయ వల్కలం నియతేన్ద్రియః ।
విచచార హ పశ్యంస్తత్సర్వతో విపులం వనమ్ ॥

sa ṡiṣyahastādādāya valkalaṃ niyatēndriyaḥ ।
vicacāra ha paṡyaṃstatsarvatō vipulaṃ vanam ॥

Meaning :
Vaalmeeki, who had complete control of his senses,
strolled around the big and wide Vana, enjoying every part of it.

1.2.9
తస్యాభ్యాశే తు మిథునం చరన్తమనపాయినమ్ ।
దదర్శ భగవాంస్తత్ర క్రౌఞ్చయోశ్చారునిఃస్వనమ్ ॥

tasyābhyāṡē tu mithunaṃ carantamanapāyinam ।
dadarṡa bhagavāṃstatra krauñcayōṡcāruniḥsvanam ॥

Meaning :
Bhagawan Valmeeki, then,
saw a pair of Krouncha birds chirping melodiously and
flying around together as if they are one.
The word Bhagawan is not only used for Devas, but also for any spiritually accomplished person.

1.2.10

తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః ।
జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః ॥

tasmāttu mithunādēkaṃ pumāṃsaṃ pāpaniṡcayaḥ ।
jaghāna vairanilayō niṣādastasya paṡyataḥ ॥

Meaning :

As he was watching, a hunter, nemesis of the birds,
with that very evil intention, shot down the male of the pair.
నృసింహ స్వామి జయంతి : మే ౨౩


ఉగ్రవీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మ్రుత్యు మ్రుత్యుం నమామ్యహం

  • మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో ఇరుక్కు పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను విగత జీవులుగా చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది. ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు క్రింది విధంగా ఉన్నాయి.

    1 సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? బ్రహ్మం
    2 సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు
    3 సూర్యుని అస్తమింపచేయునది ఏది? ధర్మం
    4 సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? సత్యం
    5 మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? వేదం
    6 దేనివలన మహత్తును పొందును? తపస్సు
    7 మానవునికి సహయపడునది ఏది? ధైర్యం
    8 మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుటవలన
    9 మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? అధ్యయనము వలన
    10 మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.
    11 మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? మౄత్యు భయమువలన
    12 జీవన్మౄతుడెవరు? దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు
    13 భూమికంటె భారమైనది ఏది? జనని
    14 ఆకాశంకంటే పొడవైనది ఏది? తండ్రి
    15 గాలికంటె వేగమైనది ఏది? మనస్సు
    16 మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది
    17 తౄణం కంటె దట్టమైనది ఏది? చింత
    18 నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప
    19 రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే
    20 రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ణ్జం చేయుటవలన
    21 జన్మించియు ప్రాణంలేనిది గుడ్డు
    22 రూపం ఉన్నా హౄదయం లేనిదేది? రాయి
    23 మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన
    24 ఎల్లప్పుడూ వేగం గలదేది? నది
    25 రైతుకు ఏది ముఖ్యం? వాన
    26 బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
    27 ధర్మానికి ఆధారమేది? దయ దాక్షిణ్యం
    28 కీర్తికి ఆశ్రయమేది? దానం
    29 దేవలోకానికి దారి ఏది? సత్యం
    30 సుఖానికి ఆధారం ఏది? శీలం
    31 మనిషికి దైవిక బంధువులెవరు? భార్య/భర్త
    32 మనిషికి ఆత్మ ఎవరు? కూమారుడు
    33 మానవునకు జీవనాధారమేది? మేఘం
    34 మనిషికి దేనివల్ల సంతసించును? దానం
    35 లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం
    36 సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం
    37 ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస
    38 దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు
    39 ఎవరితో సంధి శిధిలమవదు? సజ్జనులతో
    40 ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? యాగకర్మ
    41 లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు
    42 అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి, ఆకాశములందు
    43 లోకాన్ని కప్పివున్నది ఏది? అజ్ణ్జానం
    44 శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
    45 మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో
    46 తపస్సు అంటే ఏమిటి? తన వౄత్బికుల ధర్మం ఆచరించడం
    47 క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం
    48 సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం
    49 సర్వధనియనదగు వాడెవడౌ? ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు
    50 జ్ణ్జానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం
    51 దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం
    52 అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి వుండడం
    53 సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట
    54 దు:ఖం అంటే ఏమిటి? అజ్ణ్జానం కలిగి ఉండటం
    55 ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం
    56 స్నానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
    57 దానం అంటే ఏమిటి? సమస్తప్రాణుల్ని రక్షించడం
    58 పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు
    59 మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు
    60 ఏది కాయం? సంసారానికి కారణమైంది
    61 అహంకారం అంటే ఏమిటి? అజ్ణ్జానం
    62 డంభం అంటే ఏమిటి? తన గొప్పతానే చెప్పుకోవటం
    63 ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో, తన భర్తలో
    64 నరకం అనుభవించే వారెవరు? ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు
    65 బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే
    66 మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి
    67 ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు
    68 ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు
    69 ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు
    70 ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం
    71 లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు
    72 స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు

Monday, May 20, 2013


MOTHER GANGES - GANGAA MAATHAA

The river starts in an ice cave on the southern slopes of the Himalayas, some 10,300 feet (3,140 meters) above sea level.

It flows eastward and empties into the Bay of Bengal. Its mouths forms a vast delta. At the delta it is joined by the southward flowing Brahmaputra River. Their combined delta is the largest in the world

The delta begins more than 200 miles (322 kilometers) from the Bay of Bengal and lies mostly in Bangladesh. It is largely a tangled swampland

Origin of the Ganges ( Simplified )

Gangotri is one of the holiest sites of pilgrimage in the Himalayas. The River Ganges is the holiest river,she is considered to be a goddess and is one of the consorts of Lord Siva. The River Ganges, popularly known as Mother Ganges, was the mother of Bhishma, the great hero of the Mahabharata.

The Ganges is known as the river of heaven because she agreed to come down from there to earth. She flowed through the matted locks of Lord Siva in order to break down her force; otherwise the earth would have been shattered by her direct impact. According to vedic Scripture, she was brought down from heaven by a king named Bhagiratha in order to purify the ashes of his ancestors.

Gangotri is significant as this is where Bhagiratha performed his austerities to bring down Mother Ganges. Over the past 5000 years, the glacier has receded 19 km from Gangotri to present day Gaumukha (Cow’s Mouth).
Shyamalaa Dandakam ~ श्यामलादण्डकम्~ Mahaakavi Kaalidaas

There is a folk story about how he came about to write this stotra. He was a foolish wood cutter. The courtiers of a proud princess made him act as a wise man and made the princess marry him. The princess advised the wood cutter to enter in to a temple of kali, when she goes out for a walk and lock himself in. When Kali came back, the wood cutter refused to allow her in , unless she makes him wise. She did that. Shyamala Dandakam is supposed to be the first prayer of this wood cutter to Kali after he became wise.

Dhyaana Shlokam

माणिक्यवीणामुपलालयन्तीं
मदालासां मञ्जुलवाग्विलासाम् ।
माहेन्द्रनीलद्युतिकोमलाङ्गीं
मातंगकन्यां सततं स्मरामि ॥१॥

Manikhya veenaam upalalayanthim,
Madalasam manjula vaag vilasam,
Mahendra Neela dhyuthi komalangim,
Mathanga kanyam manasa smarami.

I always meditate on the daughter of Matanga Maharshi who playfully holds a Veena made of Mankikya, who is lazy by intoxication, whose speech is picturesque and beautiful and whose body is resplendent like the dark blue gemstone.


चतुर्भुजे चन्द्रकलावतंसे
कुचोन्नते कुङ्कुमरागशोणे ।
पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाण-
हस्ते नमस्ते जगदेकमातः ॥२॥

Chathurbhuje Chandra kala vathamse,
Kuchonnathe kumkuma raga sone,
Pundrekshu pasangusa pushpa bana,
Hasthe namasthe jagadaika matha.

O The Mother of the Worlds who has four hands, whose head is adorned with the crescent moon, who has a full bosom, who has a complexion red as kukum and who carries in her hands a bow of sugarcane, arrows of flowers, the rope and the ankusa (goad), my prostrations before you.

माता मरकतश्यामा
मातङ्गी मदशालिनी ।
कटाक्षयतु कल्याणी
कदंबवनवासिनी ॥३॥

Matha marakatha shyama, Mathangi madha shalini,
Kuryath kadaksham kalyani kadambha vana vasini.

May the Mother, who is dark as the marakata gemstone, who is the daughter of Matanga maharshi, who is exuberant, who is auspicious and who abides in the kadamba forest, cast on me the glances from her eye-corners.


जय मातंगतनये
जय नीलोत्पलद्युते ।
जय संगीतरसिके
जय लीलाशुकप्रिये ॥४॥

Jaya Mathanga thanaye, Jaya Neelolpala dhyuthe,
Jaya Sangeetha rasike, Jaya Leela shuka priye.

Victory to the daughter of Matanga. Victory to the one who has the complexion of the dark blue lily. Victory to the one who enjoys and appreciates music. Victory to the one who is fond of the playful parrot

ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం, భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు, సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి, నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ, నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై, రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే, నా మొరాలించితే నన్ను రక్షించితే, అంజనాదేవి గర్భాన్వయా దేవ, నిన్నెంచ నేనెంతవాడన్, దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్, దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై, స్వామి కార్యార్థమై యేగి, శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి, సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి, వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి, కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్, లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి, యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై, యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి, బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు, సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని, వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ, నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి, తామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి, యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న, నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా, నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్, దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో, వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్, వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ, రామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్, తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల, కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని, రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి, వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా, నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

Listen & Read Bhagavad Gita & Bhagavatham

http://gitopanishad.com/audio/sanskrit-gita/listen-sans.html


Shaligraamam

The Shaligram is the most sacred stone worshiped by the Vaishnavas and is used to worship Vishnu . According to Shastra worship Shree Shaligram for six values of life ;- Righteous living, Wealth, Protection, good health, pleasures and Spiritual blessing .

As per Gautamiya Tantra,
~ GANDAKYAS CAIVA DESE CA SALAGRAMA STHALAM MAHAT
PASANA TAD BHAVAM YAT TAT SALAGRAMAM ITI SMRTAM ~

Near the kali - Gandaki river, there place called Dhamoder kunda.The stones which appear in that place are called shalagram shila. According to the Hindu tradition this stone is the shelter for a small insect known as "Vajra-Keeta" that has a diamond tooth which cuts through the Shaligram stone and stays inside it. The Saligram stones are hundreds of million years old when the Himalaya was an ocean floor. The marks on the Shaligram gives it a special significance , the Discus of Lord Vishnu. The Shaligrams come in black colour. The Shaligrams of different shapes are often associated with different incarnations of Lord Vishnu .

According to the Vaishnavas the Shaligram is the "dwelling place of Lord Vishnu" and any one who keeps it, must worship it daily. The Lord Krishna himself mentions the qualities of Shaligram to 'Yudhishtir' in the Mahabharta. All the Shaligrams are considered auspicious .

Scientifically The Shaligrams are basically described as fossil-stones and characterized by the presence of discus marks. Shaligram - stones ( black stones in which fossil ammonites are embedded ) are the most celebrated universally. Worship of these stones is widespread and dates back to a distant past. They are worshipped in temples, monasteries and households all over the world, as visible and natural emblems of Vishnu. They are also worshipped in religious functions like house-warming (griha-pravesha, vastu-puja), pacifying rites of different sorts ,marriages and many more.....

The legend, related at length tells us that Lord Vishnu for benefit of mankind in kaliyuga comes in earth in the form of Shaligram and in tulsi tree. Like the worship of Shiva in the form of a Linga, the worship of Vishnu in the shape of a Shaligram, is aniconic in character.

In the worship of Shaligrams, no initiation is required; there is no special rituals or specific procedure of worship, nor any need for a qualified priest . Worshipped by regular bathing saligram stones in curds, ghee, milk or water will give untold merit and will bestow all the benefits.

Saligram-stones are found only in the river Gandaki, which is a Himalayan stream, celebrated since history as Narayani, Saligrami and Hiranyavati. The scripture Mahabharata speaks of its sanctity (Bhishma-Parva). The Puranas also describe it as a sacred stream in which all the gods abide. By merely looking at it, one would eliminate all his mental stress, by touching it his bodily sins are burnt , and by drinking its water the verbal demerits are destroyed. One who comes into contact with this sacred water will be liberated from the cycle of birth and deaths, even if he/she be a sinner.

There is a lake at the source of the Kali-Gandaki, called Damodar-Kunda at Nepal. The lower Gandaki is well known as Mukti-Natha-Kshetra, also called Saligrama-Kshetra. The sacred stones are largely found on the banks of Kali-Gandaki . Damodara-Kunda is a place of pilgrimage. These area where saligrama-stones are found located within the Nepal territory.

Whether one has real devotion or not, if he worships a saligrama-stone with devotion before it, he will surely liberated from the cycle of phenomenal existence. The person who offers a daily service for the saligrama stone will be freed from the fear of death, and he will cross over the stream of births and deaths.

According to the religious text of Devi Bhagwata (and other scriptures) ,to kill demon Jalandhar Lord Vishnu have to destroy Jalandhar wife Brindha's sati dharma. When he did that Sati Brindha gave four curse to Lord Vishnu to become stone, grass, tree, plant. To wash away this curse Lord Vishnu took four avatars (incarnations). He became stone (Sri Saligram), grass (Kush), tree (Pipal) and plant (Tulsi). from this time onwardse the Saligrams are considered to be most auspicious to behold and to worship. As per Skanda Purana there can never be a price put on any Shaligram as there is not enough gold, jewels or any precious thing exist in the world to equal even a single Shaligram.

As per Skanda Purana, Padma Purana and other epics, the worshipper of Shree Shaligram is blessed to attain all desirable things, worldly comforts, good wife, good sons, good health, immense wealth, peaceful environment prevails in his surroundings and he gets immense protection against all evil forces. His/Her all anxieties, mental tension removed and all ambitions are fulfilled . Even the water that has just touched the Shaligram Shila becomes sacred and by drinking it he/she is relived of all diseases. Worshipping of Shaligram helps in meditation and attainment of spiritual liberation.

Besides the text found in several puranas like Brahma-vaivarta, Padma, Garuda, Narasimha, Skanda , there are other scriptures like Haribhaktivilas of Gopal Bhatta, Shalagram-mimamsa of Somanatha-vyasa advocating the worship of Saligram which brings material benefits like wealth, prosperity, success, long life and health.

" aputro labhate putram salagrama-pujanat "

The villagers who collect and bring Shaligrams risk their life in search of rare Shaligrams under very difficult and harsh climatic conditions in and around Kali Gandaki river at Muktinath (Himalayas Nepal) which is around 5000 meter above the sea level to bring these auspicious Shaligrams to all of us


According to the religious text of Devi Bhagwata (and other scriptures) ,to kill demon Jalandhar Lord Vishnu have to destroy Jalandhar wife Brindha's sati dharma. When he did that Sati Brindha gave four curse to Lord Vishnu to become stone, grass, tree, plant. To wash away this curse Lord Vishnu took four avatars (incarnations). He became stone (Sri Saligram), grass (Kush), tree (Pipal) and plant (Tulsi). from this time onwardse the Saligrams are considered to be most auspicious to behold and to worship.

Om Ashya Shree Shaligram Strotmantrashya
Shre Bhagwan Rishiah Narayano Devta
Anushtay Chnadah Shree Shaligramstrot MantrayeViniyogah.

Yudhisthir Uvach

Shree Dev Dev Devera Devatachanmuttamam
Tatsarva Shrotmicchami Bruhi Me Purushotam.
Shree Bhagwan Uvach
Gandakyashwotare Tire Girirajashya Dakshine
Dashyojan Vishtinam Mahakshetra Vashundharam
Shaligramo Bhavedevo Devi Dwaradevi Bhavet
Ubhayoah Sangamo Yatra Muktistatra Na Sanshay.
Shaligram Sheela Yatra Yatra Dwaravati Sheela
Ubhayoah Sangamo Yatra Muktistatra Na Sanshayah
Aajanmkrutpapanam Prayaschitam Ya Icchati
Shaligranmsheelawari Paaphari Namostute
Akalmrutyuharanam Sarvavyadhi Vinashanam
Vishnoah Padodakam Pitwa Shirsa Dharyamyaham
Shankhmadhye Sthitam Toyam Brhamitam Keshavopari
Anglagna Manushyanam Brhamhatyadikam Dahet
Shnanodakam Pibenityam Chakrankit Shilodbhawanam
Prakshalya Iti Tatoya Brhamhatyam Vyopohot
Agnishtomsahastrani Vajapeysatani Cha
Sabhyakafalmavapnoti VIshnonevedhybhakshanaat
Navedhyuktam Tulsim Cha Mishrita
Viseshatah Padjalen Vishnoho
Yokshraityam Purto
Murareah Praproti Yaganyutkotipunyam
Khandita Shfutita Bhinna Agnindhga Tahtheve Cha
Shligam Sheela Yatra Tatra Dosho Na Vidhyate
Na Mantrah Pujanam Nev Na Tirtham Na Cha Bhawna
Na Stutinopacharaschya Shaligramsheelarchane
Brhmahatyadikam Paapam Manovaakka Ya Sambhawam
Shighram Nashyati Tatsharwam Shaligram Sheelarchanaat
Nanavaranabhayam Cheve Nanabhogen Veshtitam
Tatha Varprashodan Lakshmikantam Vadamyaham
Narayanoudhbhawo Devashchyakramadhye Cha Karmana
Tatha Varprashodan Lakshmikantam Vadamyaham
Krushne Sheela Tale Yatra Sukshamchakram Sudyashate
Saubhagyam Sannati Dhate Sarvasaukhyam Dadati Cha
Vasudevashya Chihnani Dyashtawa Paapeyah Prabhuchyate
Shreedharah Sukre Vaame Haridhavashtu Dyashte
Varaharipinam Devam Kurmanaurapi Chihinatam
Gopadam Tatra Dyashyet Vaaraham Vaamanam Tatha
Pitvarnastu Devnaam Rakhtavarno Bhayawah
Naarshiho Bhavedevo Mokshdashchya Prakitirtah
Shankchakragadakurmaha Shankho Yatra Padyashte
Shankhvarnashya Devanam Vaamdevshya Lakshanam
Damodar Tatha Sthulam Madhye Chakram Pratisthitam
Purna Dwaren Sandikarna Pinrekha Cha Dyashyate
Chatrakare Bhawedrajyam Vartule Cha Mahashreeyah
Chipite Cha Maha Dukham Sulagre Tu Ranam Dhruvam
Lalate Seshbhogastu Shiropari Sukaanchanam
Chakrakanchanvarnanam Vaamdevashya Lakshanam
Vaampashve Cha Vai Chakre Krushnavastu Pinalam
Lakshminushree Devanam Pruthagnavarnashtu Dyashyate
Lambostha Cha Daridrah Stahpitanale Hanirev Cha
Bhagnachakre Bhavedwaya Dhirvudware Maranam Dhruvam
Padodakam Cha Nirmalyam Mastake Dharyetsada
Vishnodrashtam Bhakshitavyam Tulsidal Mishritam
Kalpakoti Sahastrani Vainkunthe Vaste Sada
Shaligram Sheelavinduhatya Koti Vinashanah
Tasmashampujyedhyayatva Pujitam Chapi Sarvada
Shaligram Sheela Strotam Yah Pathescha Dwijotamah
Sa Gachetparam Sthanam Yatra Lokeshwaro Hariah
Sarvapaapvinibhukto Vishnulokam Cha Gachati
Dashawtaar Devanam Pruthgvanastu Dyashyate
Ipsitam Labhte Raajyam Vishnupujanukamat
Kotyo He Brhamhatyanamgamyagamy kotayah
Tah Sarva Naasmayanti Paapam Bhumau Bindunipaatnaat

Iti Shree Bhavishyotarpurane Shrre Krushna Yudhisthir
Sanvade Shaligramstrotam Sampurnam.

http://www.youtube.com/watch?v=HcWCqY8g9qg&feature=youtu.be




ఆదిత్య హృదయం
రచన: అగస్త్య ఋశి
ధ్యానమ్
నమస్సవిత్రే జగదేక చక్షుసే, జగత్ప్రసూతి స్థితి నాశహేతవే, త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే, విరించి నారాయణ శంకరాత్మనే
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 1 ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ | ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః || 2 ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ | యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి || 3 ||
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ | జయావహం జపేన్నిత్యమ్ అక్షయ్యం పరమం శివమ్ || 4 ||
సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ | చింతాశోక ప్రశమనమ్ ఆయుర్వర్ధన ముత్తమమ్ || 5 ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ | పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || 6 ||
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః | ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || 7 ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః | మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || 8 ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః | వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః || 9 ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ | సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః || 10 ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ | తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకో‌உంశుమాన్ || 11 ||
హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః | అగ్నిగర్భో‌உదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || 12 ||
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః | ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || 13 ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః | కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః || 14 ||
నక్షత్ర గ్రహ తారాణామ్ అధిపో విశ్వభావనః | తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్-నమో‌உస్తు తే || 15 ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః | జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || 16 ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః | నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || 17 ||
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః | నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || 18 ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే | భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || 19 ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే | కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || 20 ||
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే | నమస్తమో‌உభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || 21 ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః | పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || 22 ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః | ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ || 23 ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ | యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || 24 ||
ఫలశ్రుతిః
ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ | కీర్తయన్ పురుషః కశ్చిన్-నావశీదతి రాఘవ || 25 ||
పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ | ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || 26 ||
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి | ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ || 27 ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకో‌உభవత్-తదా | ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || 28 ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ | త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || 29 ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ | సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో‌உభవత్ || 30 ||
అధ రవిరవదన్-నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః | నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి || 31 ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్దకాండే పంచాధిక శతతమ సర్గః ||
బిల్వాష్టకమ్
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః, తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః, కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం, ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః, నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా, తటాకానిచ సంధానమ్ ఏకబిల్వం శివార్పణం
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం, కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ, భస్మలేపన సర్వాంగమ్ ఏకబిల్వం శివార్పణం
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః, యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ, కోటికన్యా మహాదానమ్ ఏకబిల్వం శివార్పణం
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం, అఘోర పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే, అనేకవ్రత కోటీనామ్ ఏకబిల్వం శివార్పణం
అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా, అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం
బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ, శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం
RAMAYANAM SLOKAS: BALAKANDA: 72 - 78


****Outline of Sundara Kaanda starts.****

1.1.72
తతో గృధ్రస్య వచనాత్సమ్పాతేర్హనుమాన్బలీ ।
శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ॥

tatō gṛdhrasya vacanātsampātērhanumānbalī ।
ṡatayōjanavistīrṇaṃ pupluvē lavaṇārṇavam ॥

Meaning: After learning from Sampaati, an eagle about Ravana's whereabouts, the mighty Hanuman leaped over the salty ocean that is one hundred yojana's wide.



1.1.73
తత్ర లఙ్కాం సమాసాద్య పురీం రావణపాలితామ్ ।
దదర్శ సీతాం ధ్యాయన్తీమశోకవనికాం గతామ్ ॥

tatra laṅkāṃ samāsādya purīṃ rāvaṇapālitām ।
dadarṡa sītāṃ dhyāyantīmaṡōkavanikāṃ gatām ॥

Meaning: He reached unto Lanka that is under the control of Ravana and found Sita in the Asoka Vana, awaiting Rama.


1.1.74
నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ ।
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ॥ ౫౯॥

nivēdayitvābhijñānaṃ pravṛttiṃ ca nivēdya ca ।
samāṡvāsya ca vaidēhīṃ mardayāmāsa tōraṇam ॥ ५९॥


Meaning: Hanuman, after properly identifying himself, told the princess of Videha everything that had happened since and reassured her.

He then went on to destroy the main gate.

***Sita is the princess of Videha kingdom.***

1.1.75
పఞ్చ సేనాగ్రగాన్హత్వా సప్త మన్త్రిసుతానపి ।
శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ ॥

pañca sēnāgragānhatvā sapta mantrisutānapi ।
ṡūramakṣaṃ ca niṣpiṣya grahaṇaṃ samupāgamat ॥


Meaning: After killing five army chiefs and seven sons of ministers, and after smashing great warrior Aksha into a pulp of meat, Hanuman was subdued.


1.1.76-77
అస్త్రేణోన్ముహమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ ।
మర్షయన్రాక్షసాన్వీరో యన్త్రిణస్తాన్యదృచ్ఛయా ॥

తతో దగ్ధ్వా పురీం లఙ్కామృతే సీతాం చ మైథిలీమ్ ।
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ॥

astrēṇōnmuhamātmānaṃ jñātvā paitāmahādvarāt ।
marṣayanrākṣasānvīrō yantriṇastānyadṛcchayā ॥

tatō dagdhvā purīṃ laṅkāmṛtē sītāṃ ca maithilīm ।
rāmāya priyamākhyātuṃ punarāyānmahākapiḥ ॥


Meaning: Hanuman realized that he was freed from the Brahmaastra instantly, because he was so gifted by Brahma. Yet, he acted as if he was subdued by it. He set the entire Lanka, except Sita, the princess of Midhula, on fire. He, then, returned to pass the good news to Rama.

**Sita is the princess of Mithula, the capital of Videha kingdom.**


1.1.78
సోఽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ ।
న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః ॥

sō'bhigamya mahātmānaṃ kṛtvā rāmaṃ pradakṣiṇam ।
nyavēdayadamēyātmā dṛṣtā sītēti tattvataḥ ॥


Meaning: Hanuman, the one with the limitless abilities, reached Rama, the one with great qualities. After doing Pradakshina to Rama, Hanuman told him about his sighting of Sita, with all the details.


*** Pradakshina is going around a person or object in one or more circles as a mark of respect. ***

**********Outline of Sundara Kaanda ENDS**********.
RAMAYANAM SLOKAS: BALAKANDA: 72 - 78 


****Outline of Sundara Kaanda starts.****

1.1.72 
తతో గృధ్రస్య వచనాత్సమ్పాతేర్హనుమాన్బలీ ।
శతయోజనవిస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ॥

tatō gṛdhrasya vacanātsampātērhanumānbalī ।
ṡatayōjanavistīrṇaṃ pupluvē lavaṇārṇavam ॥

Meaning: After learning from Sampaati, an eagle about Ravana's whereabouts, the mighty Hanuman leaped over the salty ocean that is one hundred yojana's wide.



1.1.73 
తత్ర లఙ్కాం సమాసాద్య పురీం రావణపాలితామ్ ।
దదర్శ సీతాం ధ్యాయన్తీమశోకవనికాం గతామ్ ॥

tatra laṅkāṃ samāsādya purīṃ rāvaṇapālitām ।
dadarṡa sītāṃ dhyāyantīmaṡōkavanikāṃ gatām ॥

Meaning: He reached unto Lanka that is under the control of Ravana and found Sita in the Asoka Vana, awaiting Rama.


1.1.74 
నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ ।
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ॥ ౫౯॥

nivēdayitvābhijñānaṃ pravṛttiṃ ca nivēdya ca ।
samāṡvāsya ca vaidēhīṃ mardayāmāsa tōraṇam ॥ ५९॥


Meaning: Hanuman, after properly identifying himself, told the princess of Videha everything that had happened since and reassured her.

He then went on to destroy the main gate.

***Sita is the princess of Videha kingdom.***

1.1.75 
పఞ్చ సేనాగ్రగాన్హత్వా సప్త మన్త్రిసుతానపి ।
శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ ॥

pañca sēnāgragānhatvā sapta mantrisutānapi ।
ṡūramakṣaṃ ca niṣpiṣya grahaṇaṃ samupāgamat ॥


Meaning: After killing five army chiefs and seven sons of ministers, and after smashing great warrior Aksha into a pulp of meat, Hanuman was subdued.


1.1.76-77 
అస్త్రేణోన్ముహమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ ।
మర్షయన్రాక్షసాన్వీరో యన్త్రిణస్తాన్యదృచ్ఛయా ॥

తతో దగ్ధ్వా పురీం లఙ్కామృతే సీతాం చ మైథిలీమ్ ।
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ॥

astrēṇōnmuhamātmānaṃ jñātvā paitāmahādvarāt ।
marṣayanrākṣasānvīrō yantriṇastānyadṛcchayā ॥

tatō dagdhvā purīṃ laṅkāmṛtē sītāṃ ca maithilīm ।
rāmāya priyamākhyātuṃ punarāyānmahākapiḥ ॥


Meaning: Hanuman realized that he was freed from the Brahmaastra instantly, because he was so gifted by Brahma. Yet, he acted as if he was subdued by it. He set the entire Lanka, except Sita, the princess of Midhula, on fire. He, then, returned to pass the good news to Rama.

**Sita is the princess of Mithula, the capital of Videha kingdom.**


1.1.78 
సోఽభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణమ్ ।
న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్త్వతః ॥

sō'bhigamya mahātmānaṃ kṛtvā rāmaṃ pradakṣiṇam ।
nyavēdayadamēyātmā dṛṣtā sītēti tattvataḥ ॥


Meaning: Hanuman, the one with the limitless abilities, reached Rama, the one with great qualities. After doing Pradakshina to Rama, Hanuman told him about his sighting of Sita, with all the details.


*** Pradakshina is going around a person or object in one or more circles as a mark of respect. *** 

**********Outline of Sundara Kaanda ENDS**********.