Thursday, May 23, 2013

RAMAYANAM SLOKAS : 1 - 10 : BALAKANDA : SARGA - 2

1.2.1

నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్యవిశారదః ।
పూజయామాస ధర్మాత్మా సహశిష్యో మహామునిః ॥

nāradasya tu tadvākyaṃ ṡrutvā vākyaviṡāradaḥ ।
pūjayāmāsa dharmātmā sahaṡiṣyō mahāmuniḥ ॥

Meaning :

Vaalmeeki, the great Muni, the knower of Dharma,
and a man of letters, listened to Naarada's words
and paid respectful obediences to him along with his Sishyas.
The connotation of Sishya spans the connotations of disciple, student, pupil, ward, apprentice, follower and protégé. So we will use the word Sishya in this translation.

1.2.2

యథావత్పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా ।
ఆపృష్ట్వైవాభ్యనుజ్ఞాతస్స జగామ విహాయసమ్ ॥

yathāvatpūjitastēna dēvarṣirnāradastadā ।
āpṛṣtvaivābhyanujñātassa jagāma vihāyasam ॥

Meaning :

Thus, after befittingly revered by Vaalmeeki,
and after completely satisfying him,
Naarada, the Devarshi took leave from him
and disappeared into the skies.
Devarshi is a Rishi of Deva Loka, the world of Gods.

1.2.3

స ముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా ।
జగామ తమసాతీరం జాహ్నవ్యాస్త్వవిదూరతః ॥

sa muhūrtaṃ gatē tasmin dēvalōkaṃ munistadā ।
jagāma tamasātīraṃ jāhnavyāstvavidūrataḥ ॥

Meaning :
After Naarada left to Deva Loka,
the Muni (Vaalmeeki ) left to the banks of Tamasa river,
which is near by the river Ganga.

1.2.4

స తు తీరం సమాసాద్య తమసాయా మునిస్తదా ।
శిష్యమాహ స్థితం పార్శ్వే దృష్ట్వా తీర్థమకర్దమమ్ ॥

sa tu tīraṃ samāsādya tamasāyā munistadā ।
ṡiṣyamāha sthitaṃ pārṡvē dṛṣtvā tīrthamakardamam ॥

Meaning :
Upon reaching the river Tamasa and seeing its clear waters
he said to his disciples that are standing beside him:

1.2.5

అకర్దమమిదం తీర్థం భరద్వాజ నిశామయ ।
రమణీయం ప్రసన్నామ్బు సన్మనుష్యమనో యథా ॥

akardamamidaṃ tīrthaṃ bharadvāja niṡāmaya ।
ramaṇīyaṃ prasannāmbu sanmanuṣyamanō yathā ॥

Meaning :
O Bharadhwaja, look at these
lovely, pleasing, placid and clear waters
that remind the hearts of noble people !
Bharadwaja, referred here is a Sishya of Vaalmeeki, is considered to be different from Bharadwaja, the great Muni, mentioned in Sarga 1 (1.1.13 and 1.1.87).

1.2.6

న్యస్యతాం కలశస్తాత దీయతాం వల్కలం మమ ।
ఇదమేవావగాహిష్యే తమసాతీర్థముత్తమమ్ ॥

nyasyatāṃ kalaṡastāta dīyatāṃ valkalaṃ mama ।
idamēvāvagāhiṣyē tamasātīrthamuttamam ॥

Meaning:
I will take bath in these waters.
Please keep this Kalasa aside
and bring me my Valkalam.
The word Kalasa refers to a small container or pitcher of water. (It may be thought of as equivalent to a water bottle of modern times with the important difference that, the water in it also contains the spiritual energy of the Muni or Rishi)
The word 'Valkalam' refers to modest, simple and basic robe or garment worn by Munis who lead ascetic life.

1.2.7

ఏవముక్తే భరద్వాజో వాల్మీకేన మహాత్మనా ।
ప్రాయచ్ఛత మునేస్తస్య వల్కలం నియతో గురోః ॥

ēvamuktē bharadvājō vālmīkēna mahātmanā ।
prāyacchata munēstasya valkalaṃ niyatō gurōḥ ॥

Meaning :
Bharadwaja, the dedicated Sishya of
the Mahatma and Muni Vaalmeeki,
brought him the Valkalam.

1.2.8

స శిష్యహస్తాదాదాయ వల్కలం నియతేన్ద్రియః ।
విచచార హ పశ్యంస్తత్సర్వతో విపులం వనమ్ ॥

sa ṡiṣyahastādādāya valkalaṃ niyatēndriyaḥ ।
vicacāra ha paṡyaṃstatsarvatō vipulaṃ vanam ॥

Meaning :
Vaalmeeki, who had complete control of his senses,
strolled around the big and wide Vana, enjoying every part of it.

1.2.9
తస్యాభ్యాశే తు మిథునం చరన్తమనపాయినమ్ ।
దదర్శ భగవాంస్తత్ర క్రౌఞ్చయోశ్చారునిఃస్వనమ్ ॥

tasyābhyāṡē tu mithunaṃ carantamanapāyinam ।
dadarṡa bhagavāṃstatra krauñcayōṡcāruniḥsvanam ॥

Meaning :
Bhagawan Valmeeki, then,
saw a pair of Krouncha birds chirping melodiously and
flying around together as if they are one.
The word Bhagawan is not only used for Devas, but also for any spiritually accomplished person.

1.2.10

తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయః ।
జఘాన వైరనిలయో నిషాదస్తస్య పశ్యతః ॥

tasmāttu mithunādēkaṃ pumāṃsaṃ pāpaniṡcayaḥ ।
jaghāna vairanilayō niṣādastasya paṡyataḥ ॥

Meaning :

As he was watching, a hunter, nemesis of the birds,
with that very evil intention, shot down the male of the pair.
నృసింహ స్వామి జయంతి : మే ౨౩


ఉగ్రవీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృసింహం భీషణం భద్రం మ్రుత్యు మ్రుత్యుం నమామ్యహం

  • మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తన ఆరణి లేడికొమ్ములలో ఇరుక్కు పోయినదని దానిని తెచ్చి యివ్వవలసినదిగా ఆ బ్రాహ్మణుడు కోరగా ధర్మరాజు నల్గురు తమ్ములతో లేడిని పట్టుటకు బయలుదేరినారు. కొంతసేపటికి ఆ లేడీ మాయమైనది. వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపినారు. నకులుడు ఎంతకూ రాకుండుటచే సహదేవుని పంపారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరాలేదు. చివరకు ధర్మరాజు బయలు దేరాడు. మంచినీటి కొలను ప్రక్కనే నలుగురు తమ్ములను విగత జీవులుగా చూసి, దు:ఖంతో భీతిల్లసాగాడు. అంతలో అదృశ్యవాణి పలికినది. ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకనే నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిననూ, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నాడు యక్షుడు. సరే అన్నాడు ధర్మరాజు. ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు క్రింది విధంగా ఉన్నాయి.

    1 సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? బ్రహ్మం
    2 సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు
    3 సూర్యుని అస్తమింపచేయునది ఏది? ధర్మం
    4 సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? సత్యం
    5 మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? వేదం
    6 దేనివలన మహత్తును పొందును? తపస్సు
    7 మానవునికి సహయపడునది ఏది? ధైర్యం
    8 మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుటవలన
    9 మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? అధ్యయనము వలన
    10 మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టతవం వల్ల అసాధుభావము సంభవించును.
    11 మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? మౄత్యు భయమువలన
    12 జీవన్మౄతుడెవరు? దేవతలకూ, అతిధులకూ పితౄసేవకాదులకు పెట్టకుండా తినువాడు
    13 భూమికంటె భారమైనది ఏది? జనని
    14 ఆకాశంకంటే పొడవైనది ఏది? తండ్రి
    15 గాలికంటె వేగమైనది ఏది? మనస్సు
    16 మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ఇతరులు తనపట్ల ఏపని చేస్తే , ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది
    17 తౄణం కంటె దట్టమైనది ఏది? చింత
    18 నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప
    19 రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే
    20 రాజ్యధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ణ్జం చేయుటవలన
    21 జన్మించియు ప్రాణంలేనిది గుడ్డు
    22 రూపం ఉన్నా హౄదయం లేనిదేది? రాయి
    23 మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన
    24 ఎల్లప్పుడూ వేగం గలదేది? నది
    25 రైతుకు ఏది ముఖ్యం? వాన
    26 బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు
    27 ధర్మానికి ఆధారమేది? దయ దాక్షిణ్యం
    28 కీర్తికి ఆశ్రయమేది? దానం
    29 దేవలోకానికి దారి ఏది? సత్యం
    30 సుఖానికి ఆధారం ఏది? శీలం
    31 మనిషికి దైవిక బంధువులెవరు? భార్య/భర్త
    32 మనిషికి ఆత్మ ఎవరు? కూమారుడు
    33 మానవునకు జీవనాధారమేది? మేఘం
    34 మనిషికి దేనివల్ల సంతసించును? దానం
    35 లాభాల్లో గొప్పది ఏది? ఆరోగ్యం
    36 సుఖాల్లో గొప్పది ఏది? సంతోషం
    37 ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? అహింస
    38 దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? మనస్సు
    39 ఎవరితో సంధి శిధిలమవదు? సజ్జనులతో
    40 ఎల్లప్పుడూ తౄప్తిగా పడియుండునదేది? యాగకర్మ
    41 లోకానికి దిక్కు ఎవరు? సత్పురుషులు
    42 అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి? భూమి, ఆకాశములందు
    43 లోకాన్ని కప్పివున్నది ఏది? అజ్ణ్జానం
    44 శ్రాద్ధవిధికి సమయమేది? బ్రాహ్మణుడు వచ్చినప్పుడు
    45 మనిషి దేనిని విడచి స్ర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? వరుసగా గర్వం, క్రోధం, లోభం, తౄష్ణ వడచినచో
    46 తపస్సు అంటే ఏమిటి? తన వౄత్బికుల ధర్మం ఆచరించడం
    47 క్షమ అంటే ఏమిటి? ద్వంద్వాలు సహించడం
    48 సిగ్గు అంటే ఏమిటి? చేయరాని పనులంటే జడవడం
    49 సర్వధనియనదగు వాడెవడౌ? ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు
    50 జ్ణ్జానం అంటే ఏమిటి? మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం
    51 దయ అంటే ఏమిటి? ప్రాణులన్నింటి సుఖము కోరడం
    52 అర్జవం అంటే ఏమిటి? సదా సమభావం కలిగి వుండడం
    53 సోమరితనం అంటే ఏమిటి? ధర్మకార్యములు చేయకుండుట
    54 దు:ఖం అంటే ఏమిటి? అజ్ణ్జానం కలిగి ఉండటం
    55 ధైర్యం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం
    56 స్నానం అంటే ఏమిటి? మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం
    57 దానం అంటే ఏమిటి? సమస్తప్రాణుల్ని రక్షించడం
    58 పండితుడెవరు? ధర్మం తెలిసినవాడు
    59 మూర్ఖుడెవడు? ధర్మం తెలియక అడ్డంగావాదించేవాడు
    60 ఏది కాయం? సంసారానికి కారణమైంది
    61 అహంకారం అంటే ఏమిటి? అజ్ణ్జానం
    62 డంభం అంటే ఏమిటి? తన గొప్పతానే చెప్పుకోవటం
    63 ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును? తన భార్యలో, తన భర్తలో
    64 నరకం అనుభవించే వారెవరు? ఆశపెట్టి దానం ఇవ్వనివాడు; వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితౄదేవతల్నీ, ద్వేషించేవాడూ, దానం చెయ్యనివాడు
    65 బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది? ప్రవర్తన మాత్రమే
    66 మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది? మైత్రి
    67 ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు? అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు
    68 ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు? సుఖపడతాడు
    69 ఎవడు సంతోషంగా ఉంటాడు? అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తౄప్తి చెందేవాడు
    70 ఏది ఆశ్చర్యం? ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడం చూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం
    71 లోకంలో అందరికన్న ధనవంతుడెవరు? ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు
    72 స్ధితప్రజ్ణ్జుడని ఎవరిని ఆంటారు? నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందు, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతౄప్తుడై అభిమాన్నని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్దికలవాడై ఎవరైఅతే ఉంటాడో వానినే స్థితప్రజ్ణ్జుడంటారు

Monday, May 20, 2013


MOTHER GANGES - GANGAA MAATHAA

The river starts in an ice cave on the southern slopes of the Himalayas, some 10,300 feet (3,140 meters) above sea level.

It flows eastward and empties into the Bay of Bengal. Its mouths forms a vast delta. At the delta it is joined by the southward flowing Brahmaputra River. Their combined delta is the largest in the world

The delta begins more than 200 miles (322 kilometers) from the Bay of Bengal and lies mostly in Bangladesh. It is largely a tangled swampland

Origin of the Ganges ( Simplified )

Gangotri is one of the holiest sites of pilgrimage in the Himalayas. The River Ganges is the holiest river,she is considered to be a goddess and is one of the consorts of Lord Siva. The River Ganges, popularly known as Mother Ganges, was the mother of Bhishma, the great hero of the Mahabharata.

The Ganges is known as the river of heaven because she agreed to come down from there to earth. She flowed through the matted locks of Lord Siva in order to break down her force; otherwise the earth would have been shattered by her direct impact. According to vedic Scripture, she was brought down from heaven by a king named Bhagiratha in order to purify the ashes of his ancestors.

Gangotri is significant as this is where Bhagiratha performed his austerities to bring down Mother Ganges. Over the past 5000 years, the glacier has receded 19 km from Gangotri to present day Gaumukha (Cow’s Mouth).
Shyamalaa Dandakam ~ श्यामलादण्डकम्~ Mahaakavi Kaalidaas

There is a folk story about how he came about to write this stotra. He was a foolish wood cutter. The courtiers of a proud princess made him act as a wise man and made the princess marry him. The princess advised the wood cutter to enter in to a temple of kali, when she goes out for a walk and lock himself in. When Kali came back, the wood cutter refused to allow her in , unless she makes him wise. She did that. Shyamala Dandakam is supposed to be the first prayer of this wood cutter to Kali after he became wise.

Dhyaana Shlokam

माणिक्यवीणामुपलालयन्तीं
मदालासां मञ्जुलवाग्विलासाम् ।
माहेन्द्रनीलद्युतिकोमलाङ्गीं
मातंगकन्यां सततं स्मरामि ॥१॥

Manikhya veenaam upalalayanthim,
Madalasam manjula vaag vilasam,
Mahendra Neela dhyuthi komalangim,
Mathanga kanyam manasa smarami.

I always meditate on the daughter of Matanga Maharshi who playfully holds a Veena made of Mankikya, who is lazy by intoxication, whose speech is picturesque and beautiful and whose body is resplendent like the dark blue gemstone.


चतुर्भुजे चन्द्रकलावतंसे
कुचोन्नते कुङ्कुमरागशोणे ।
पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाण-
हस्ते नमस्ते जगदेकमातः ॥२॥

Chathurbhuje Chandra kala vathamse,
Kuchonnathe kumkuma raga sone,
Pundrekshu pasangusa pushpa bana,
Hasthe namasthe jagadaika matha.

O The Mother of the Worlds who has four hands, whose head is adorned with the crescent moon, who has a full bosom, who has a complexion red as kukum and who carries in her hands a bow of sugarcane, arrows of flowers, the rope and the ankusa (goad), my prostrations before you.

माता मरकतश्यामा
मातङ्गी मदशालिनी ।
कटाक्षयतु कल्याणी
कदंबवनवासिनी ॥३॥

Matha marakatha shyama, Mathangi madha shalini,
Kuryath kadaksham kalyani kadambha vana vasini.

May the Mother, who is dark as the marakata gemstone, who is the daughter of Matanga maharshi, who is exuberant, who is auspicious and who abides in the kadamba forest, cast on me the glances from her eye-corners.


जय मातंगतनये
जय नीलोत्पलद्युते ।
जय संगीतरसिके
जय लीलाशुकप्रिये ॥४॥

Jaya Mathanga thanaye, Jaya Neelolpala dhyuthe,
Jaya Sangeetha rasike, Jaya Leela shuka priye.

Victory to the daughter of Matanga. Victory to the one who has the complexion of the dark blue lily. Victory to the one who enjoys and appreciates music. Victory to the one who is fond of the playful parrot

ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం, భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు, సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి, నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ, నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై, రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే, నా మొరాలించితే నన్ను రక్షించితే, అంజనాదేవి గర్భాన్వయా దేవ, నిన్నెంచ నేనెంతవాడన్, దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్, దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై, స్వామి కార్యార్థమై యేగి, శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి, సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి, వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి, కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్, లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి, యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై, యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి, బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు, సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని, వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ, నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి, తామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి, యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న, నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా, నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్, దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో, వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్, వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ, రామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్, తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల, కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని, రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి, వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా, నమస్తే సదా బ్రహ్మచారీ
నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమః

Listen & Read Bhagavad Gita & Bhagavatham

http://gitopanishad.com/audio/sanskrit-gita/listen-sans.html