శ్రీ వెంకటేశ్వరుడు వెంట్రుకలే ఎందుకు అడుగుతాడు?
మనకి పాపాలు అన్ని ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రుకుల మొదళ్ళుని ఆశ్రయించి
ఉంటాయ్. ఆ పాపాలు తీసేయడానికి స్వామి తల వెంట్రుకలు అడుగుతాడు. కలియుగంలో
ఏది ఇవ్వాలన్న అందరికి కక్కుర్తి. మన ప్రమేయం లేనిది, మనం పెంచాల్సిన అవసరం
లేని దానిని, తనంతట తాను పెరిగేది, భగవంతుని కృప చేత ఉండేది మాత్ర మే ఆయన
తీసుకుంటాడు. కాబట్టి తిరుమల వెళ్ళండి, మీ తల వెంట్రుకలు ఇవ్వండి & మీ
పాపాలు తొలగిపోతాయ్.
వేంకటాచలం చాలా ప్రసిద్ధమైన క్షేత్రం.
తిరుమల తర్వాత కాశి కి మళ్లి అంత ప్రత్యేకత ఉంది. మీరు కాశి అడుగు
పెట్టినంత మాత్రం చేతనే మీ పాపాలు అన్ని చెట్లు ఎక్కి కుర్చుంటాయి . మీరు
ఏడు
రాత్రులు గనక గడిపితే, మీ పాపాలు పూర్తిగా తొలగిపోతాయ్.
No comments:
Post a Comment