Notes summary gathered from various books/sites/pravachanams.
Thursday, June 20, 2013
శ్రీహరి స్తుతి " సకృదుచ్చరితం యేన హరిదిత్యక్షరద్వయం బద్ధ: పరికరస్తేన మోక్షాయగమనం ప్రతి" ఎవరైతే హరి అనే రెండక్షరాలను నిత్యం స్మరిస్తుంటారో వారు మోక్షానికి వెళ్ళేందుకు ప్రయాణ సన్నద్ధులై ఉంటారు.
No comments:
Post a Comment